AP Liquor Scam Update : లిక్కర్ స్కాం కేసులో ఛార్జ్ షీట్
AP Liquor Scam Update : లిక్కర్ స్కాం కేసులో ఛార్జ్ షీట్ ఆంధ్రప్రదేశ్ లో మద్యం వ్యాపార విధానాలకు సంబంధించిన అక్రమాలపైనా అవినీతి ఆరోపణలపై “ఏపీ లిక్కర్ స్కామ్” పేరిట విచారణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 2019-24 కాలంలో మద్యం సరఫరా విధానాల్లో (“liquor policy”) మార్పులు, కాంట్రాక్ట్ ఇవ్వడంలో పారదర్శకత లోపాలు, కొంతమంది distilleries/విక్రేతలపై ప్రాధాన్యం ఇవ్వడం, బ్రాండ్ల మధ్య అసమాన అవకాశాలు, … Read more